మత్తులో మునిగి… పోలీసులకు డాష్ ఇచ్చి

41442634191_295x200హైదరాబాద్ ఎల్బీనగర్ లో జరిగిన డ్రంకన్ డ్రైవ్ లో మందుబాబులు రెచ్చిపోయారు. వెహికిల్స్ చెకింగ్ చేస్తుండగా..కారును ఆపకుండా.. పోలీసులపైకే రాష్ గా డ్రైవ్ చేశారు. ఈ ఘటనలో.. యాదగిరి అనే ఓ హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి.  నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy