మధ్యప్రదేశ్ లో గోరక్షక్ ల అమానుషం

cowమ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గోర‌క్ష‌క్ స‌భ్యులు ఓ వ్య‌క్తిపై అమానుషంగా దాడి చేశారు. ఆవుల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్నాడ‌ని ఆరోపిస్తూ.. అత‌న్ని చిత‌గ్గొట్టారు పది మంది యువకులు. న‌డిరోడ్డుపైనే బెల్టులతో కొడుతూ.. కాళ్ల‌తో తంతూ తీవ్రంగా హింసించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులైన న‌లుగురిని ఇప్ప‌టికే పోలీసులు అరెస్ట్ చేశారు. మిగ‌తా వాళ్ల కోసం గాలిస్తున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy