మధ్యప్రదేశ్ ‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ ఓటమి

mpమధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 8 స్థానాల్లో 5 చోట్ల ఓటమి కూడగట్టుకుంది. మూడు స్థానాల్లో గెలుపు మాత్రమే సాధించింది. ఆ ఐదు స్థానాల్లోనూ కాంగ్రెస్ విక్టరీ సాధించింది. గతంలో ఈ 8 స్థానాల్లో ఏడింటిని బీజేపీ గెలవగా ఈసారి ఘోర ఓటమి మూటగట్టుకుంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy