మనసును తట్టే చక్కని కథ ‘మన ఊరి రామాయణం’

mana oori ramayanam (2)రామాయణం చుట్టూ ఎన్ని కథలు అల్లుకున్నాయో.. రామాయణం పేరుతో ఎన్ని సినిమాలొచ్చాయో… లెక్కేలేదు. ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రాబోతోంది. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సొంత బ్యానర్ లో నిర్మితమవుతున్న ఆ సినిమా పేరు ‘మన ఊరి రామాయణం’. సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తన ట్విట్టర్ లో తెలిపారు ప్రకాశ్ రాజ్. ఈ సినిమా ఒక కల… ఒక ప్రయాణం… ఒక అవగాహన.. తప్పక అందరికీ నచ్చుతుందంటూ ట్వీట్ చేశారు. దీనికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడలో ‘మన ఊరి రామాయణం’ రిలీజ్ అవుతుంది.

 

 

 

 

 

 

 

mana oori ramayanam (1)

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy