‘మన ఊరు – మన కూరగాయలు’ వచ్చాయ్!

RAYITUBAZARరైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.. మంత్రులు హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రజలకు తక్కువ ధరలకే కూరగాయలు అందించేందుకు ‘మన ఊరు – మన కూరగాయలు’ పథకాన్ని ప్రారంభించామన్నారు. మెహదీ పట్నం రైతు బజారులో ప్రభుత్వ సబ్సిడి ఉల్లిపాయల స్టాల్స్ ని ప్రారంభించిన మంత్రులు… తర్వలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతుబజార్లను ఓపెన్ చేయిస్తామన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy