మన హీరోకి అమెరికా అవార్డ్

RACHAKONDA-CP-MAHESH-BHAGWATHతెలంగాణ పోలీసులకు మరో అరుదైన గౌరవం దక్కింది. మహిళల అక్రమ రవాణాను అరికట్టడంలో చేసిన కృషికి.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కు అమెరికా ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ రిపోర్టు హీరో అవార్డు-2017కు మహేష్ భగవత్ ను ఎంపిక చేసింది. 13 ఏళ్లుగా సీఐడీతో పాటు వివిధ విభాగాలల్లో పనిచేసిన మహేశ్ భగవత్.. 350 మంది మహిళలను కాపాడారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy