మమ్మీ మళ్లీ వస్తోంది..

the-mummyమమ్మీ, మమ్మీ రిటర్న్స్…. ఈ పేర్లు వింటే.. హాలీవుడ్ రేంజ్ గుర్తుకు వస్తుంది. అంతగా హాలీవుడ్ సినిమాలపై ముద్ర వేశాయి ఈ సినిమాలు. ఆ క్రేజ్.. రేంజ్… మరోసారి మనముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది  మమ్మీ. జూన్ 9న ‘ది మమ్మీ’ విడుదల కానుంది. టామ్ క్రూయిజ్, అన్నబెల్లె వల్లిస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా సెకండ్ ట్రైలర్ రిలీజైంది. 2:35 నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్‌లో ఈ సినిమాలో నిక్ పాత్రలో నటించిన టామ్ క్రూయిజ్‌కి మమ్మీకి మధ్య చోటుచేసుకునే మొదటి సన్నివేశాన్ని ప్రజెంట్ చేశారు. ఈ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాకి సంబంధించిన ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy