మమ్ముట్టీ బర్త్ డే స్పెషల్….యాత్ర న్యూ లుక్ రిలీజ్

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న యూత్ర మూవీ నుంచి న్యూలుక్ విడుదలైంది. ఇవాళ(సెప్టెంబర్-7) ఈ మూవీ హీరో మమ్ముట్టీ బర్త్ డే సందర్భంగా…. యూత్ర న్యూలుక్ ని విడుదల చైసింది మూవీ టీమ్.  ఈ న్యూ లుక్ లో వైఎస్ మేనరిజంలో కనిపిస్తున్నాడు మమ్ముట్టీ. కుడి చెయ్యి పైకెత్తి గాల్లో ఊపుతూ ఉన్న ఈ న్యూ లుక్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో, టీజర్, సాంగ్ టీజర్‌‌ లు రిలీజ్ అయ్యాయి. విడుదలైన టీజర్, సాంగ్ లు సినిమాపై అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy