మలక్ పేటలో 30 కిలోల గంజాయి స్వాధీనం

ganja1701హైదరాబాద్ లోని మలక్‌పేటలో గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టును బుధవారం (జనవరి-17) పోలీసులు రట్టు చేశారు. వారి నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy