మస్కట్ లో మోడీకి ఘన స్వాగతం

DVwlybXWkAAJppJదుబాయ్ పర్యటన ముగించుకున్న మోడీ.. ఒమన్ లోని మస్కట్ వెళ్లారు. మస్కట్ లో డిప్యూటీ ప్రధానమంత్రి సయ్యిద్ ఫహద్ బిన్ మహ్మౌద్ అల్ సయీద్ … మోడీకి స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ లో ఒమన్ సైనికుల నుంచి గౌరవవందనం స్వీకరించారు మోడీ. తర్వాత డిప్యూటీ ప్రధానమంత్రి సయ్యిద్ ఫహద్ బిన్ మహ్మౌద్ అల్ సయీద్ తో సమావేశమయ్యారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy