మహాత్మునికి ఘన నివాళులు

11amహైదరాబాద్ లంగర్ హౌజ్ లో జరుగున్న మహాత్మాగాంధీ 146వ జయంతి వేడుకల్లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేడుకల్లోభాగంగా బాపూఘాట్ దగ్గర గవర్నర్, సీఎం నివాళులర్పించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ,ఎంపీ కేకే తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

11am1

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy