మహారాష్ట్రలో భారీ ఎదురుకాల్పులు.. 14 మంది మావోయిస్టులు మృతి

MAHA DEATHమహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఆదివారం (ఏప్రిల్-22) పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎటపల్లిలోని బొరియా అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. అయితే.. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy