మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన..

pranabమహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయడంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. సీ ఎం రాజీనామా చేయడంతో అక్కడి బీ జే పీ నాయకులు గవర్నర్ ని కలిసి రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు. దీంతో, గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కేంద్రానికి ఈ ప్రపోజల్స్ పంపించారు. నిన్న కేంద్ర హోమ్ శాఖ మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేసింది. ఈ రోజు ఆ సిఫార్సు పై నిర్ణయం తీసుకున్న ప్రణబ్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు ఆదేశించారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy