మహిళలు స్వయం సమృద్ధిలో దూసుకుపోతున్నారు : మోడీ

మహిళాలు స్వయం సమృద్ధిలో దూసుకుపోతున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోడి. ఏ రంగంలో తీస్కున్నా మహిళలు రాణిస్తున్నారన్నారు. స్వయం సహాయక బృందాలతో ఇంటరాక్ట్ అయిన ప్రధాని… మహిళల భాగస్వామ్యం లేనిదే… వ్యవసాయం, పాడి పరిశ్రమలను ఊహించలేమన్నారు. ఆర్థిక సమృద్ధి మహిళలతోనే సాధ్యమన్నారు ప్రధాని.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy