న్యూ ఇయర్ కానుకగా ‘బ్రహ్మోత్సవం’ టీజర్

brahmotsavam ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిప్ట్ ఇస్తున్నాడు ప్రిన్స్ మహేశ్. కొత్త సంవత్సరం తొలి రోజు తన అప్ కమింగ్ మూవీ బ్రహ్మోత్సవం టీజర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా. 2016 జనవరి 1న ఉదయం 9.36 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ లో తెలిపింది పీవీపీ. ఈ సినిమాలో మహేశ్‌ సరసన సమంత, కాజల్‌, ప్రణీతలు నాయికలుగా నటిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy