మహేశ్ ‘శ్రీమంతుడు‘ ఫస్ట్ లుక్ వచ్చేసింది..!!

imagesమహేశ్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీమంతుడు మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. మే 31 న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే రోజున సినిమా టీజర్ ను రిలీజ్ చేయనుంది మూవీ యూనిట్. మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ పై భారీగానే అంచనాలు ఉన్నాయి.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy