మాజీ ఎమ్మెల్యే కొడుకు….ATM చోర్..!

ATMతమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూర్ లో అక్కడి మాజీ ఎమ్మెల్యే, డీఎంకే నాయకుని కొడుకు మహేంద్రన్ ATM లో డబ్బు చోరీ చేయడానికి, ATM పగలగొడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ముందుగా పోలీసులు ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించేటప్పుడు ATM ముందు ఒక బైక్ నిలిచి ఉంది. మళ్ళీ అర్థగంట తర్వాత పెట్రోలింగ్ చేసేటప్పుడు కూడా ఆ బైక్ అక్కడే ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి ATM లోపలికి వెళ్లారు, అక్కడ మహేంద్రన్ మెషిన్ ని పగలగొడుతూ కనిపించాడు. వెంటనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కేసు బుక్ చేశారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy