మాట ఇచ్చాం..తెలంగాణ తెచ్చాం: రాజ్ నాధ్ సింగ్

images (5)• 2006లోనే తెలంగాణకు మద్ధతిస్తామని చెప్పాం.
• అధికారం వస్తే 100రోజుల్లో తెలంగాణ ఇస్తామని చెప్పాం.
• తెలంగాణ ప్రజల కల నెరవేరింది.
• తెలంగాణ పునర్నిర్మాణం బీజేపీతో సాధ్యం.
• బిల్లు ఆమోదం పొందడంలో సుష్మా, అరుణ్ జైట్లీలది కీలక పాత్ర.
• అమరవీరులకు తెలంగాణ అంకితం ఇస్తున్నాం
• రెండు ప్రాంతాలను అభివృద్ధి చేసే సత్తా బీజేపీకే ఉంది.
• సమస్యలు లేకుండా మూడు రాష్ట్రాలు ఇచ్చాం.
• రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ చిచ్చు పెట్టింది.
• తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు సోదరుల్లా మెలగాలి.
• గుజరాత్ లో 24గంటలు కరెంట్ వచ్చేలా చేశాం.
• నక్సలిజాన్ని ఆపడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది.
• తెలంగాణలో నీటి సమస్య ఉంది.
• తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.
• అమెరికా పార్లమెంట్ కూడా గుజరాత్ అభివృద్ధిని మెచ్చుకుంది.
• యూపీఏ అవినీతి గురించి ‘కాగ్’ బయటపెట్టింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy