మార్కెట్లోకి కూల్‌ప్యాడ్ A1 స్మార్ట్‌ఫోన్

coolpad-A1కూల్‌ ప్యాడ్ తన కొత్త స్మార్ట్‌ ఫోన్ కూల్‌ ప్యాడ్ A1ను ఆదివారం (ఏప్రిల్-15) మార్కెట్ లోకి విడుదల చేసింది. రూ.5 వేల 499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

కూల్‌ ప్యాడ్ A1 ఫీచర్లు
5 ఇంచ్ HD డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌ డ్రాగన్ 210 ప్రాసెసర్, 2 GB ర్యామ్, 16 GB స్టోరేజ్, 64 GB ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4G VOLTE, బ్లూటూత్ 4.0, 2500 MAH బ్యాటరీ.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy