మార్కెట్లోకి నోకియా 5 స్మార్ట్‌ఫోన్

nokia-5నోకియా బ్రాండ్‌తో హెచ్‌ఎండీ గ్లోబల్‌ తీసుకొచ్చిన నోకియా 5 బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి వచ్చింది. స్వాత్రంత్య దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం (ఆగస్టు15) నుంచి ఈ ఫోన్‌ను మొబైల్‌ స్టోర్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ తదితర నగరాల్లో ఎంపిక చేసిన స్టోర్లలో ఈ ఫోన్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచారు.

నాలుగు కలర్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. దీని ధర రూ. 12,499గా ఉంది.

ఫీచర్లు: 

5.2 అంగుళాల డిస్‌ప్లే, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఓఎస్, 13 మెగా పిక్సల్ రియర్, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కలిగిన ఈ ఫోన్‌లో 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వినియోగించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy