మార్కెట్ లో మిర్చిని తగలబెట్టారు

MIRVCHIవరంగల్ లో మిర్చి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆందోళన చేసిన రైతులు…మార్కెట్ యార్డ్ లోనే పంటను నిప్పు పెట్టి నిరసన తెలిపారు . గతేడాది క్వింటాల్ కు 12వేల దాకా ఉన్న మిర్చి ధరలు ఈసారి దారణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు క్వింటా మిర్చికి ఐదారు వేలే వస్తుండటంతో కంటతడిపెడుతున్నారు అన్నదాతలు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy