మార్చి వరకు అన్ని గ్రామాలకు మంచినీరు : సీఎస్

spsingh0123ఈ సంవత్సరం  మార్చి 15నాటికి  రాష్ట్రంలోని  అన్ని గ్రామాలకు  మంచినీటి  సరఫరా జరగాలని  చెప్పారు  సీఎస్ ఎస్పీ సింగ్.  మంగళవారం (జనవరి-23) మిషన్ భగీరథ  పనులపై  సెక్రటేరియట్ లో  అధికారులతో  రివ్యూ చేసిన  సీఎస్.. పనులు  వేగంగా చేయాలని  చెప్పారు. కొన్నిచోట్ల  స్లోగా  నడుస్తున్న పనుల్లో  వేగం  పెంచాలని సూచించిన ఆయన..  అనుకున్న సమయానికి  ఇంటింటికీ  నీళ్లివ్వాల్సిందే  అన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy