‘మార్స్’ దగ్గరి నుంచి వెళ్ళిన తోకచుక్క…

mars20141006b-fullలక్షల ఏండ్లకు ఓసారి మాత్రమే జరిగే అద్భుత సన్నివేశం మరోసారి స్పేస్ లో జరిగింది. చిన్న కొండ ఆకారంలో ఉండే ఓ తోకచుక్క ఈ రోజు మార్స్ ప్లానెట్ దగ్గర నుంచి వెళ్లనుంది. గంటకు 202767 కిలోమీటర్ల స్పీడ్ తో 140006 కిలోమీటర్ల దగ్గర నుంచి వెళ్లిందని అమెరికా స్పేస్ సెంటర్ నాసా చెప్పింది. ఈ సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క సోలార్ సిస్టం లోపాలకి   రావడం ఇదే మొదటిసారి. నాసా పంపిన రోవర్లు ఆపర్చునిటీ, క్యూరియాసిటీ ఈ అద్భుత సన్నివేశాన్ని రికార్డు చేశారు. తోకచుక్క కారణంగా మార్స్ పై దుమ్ము దూళీ భారీగా వచ్చినప్పటికీ  అమెరికా రోవర్లు వాటిని రికార్డు చేశాయని నాసా సైంటిస్ట్లు అంటున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్ ఫోటోను నాసా రిలీజ్ చేసింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy