మార్స్ పై దుమ్ము తుఫానులు: ఫోటో పంపిన మామ్

వారం రోజుల కింద మార్స్ ఆర్బిట్ లోకి ప్రవేశించిన మామ్ శాటిలైట్, మార్స్ కు సంబంధించిన మరో ఫోటోను పంపించింది. ఈ ఫోటోలో మార్స్ ఉత్తర ప్రాంతంలో దుమ్ము తుఫానులు ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. వారం రోజుల్లో ఇది మూడో ఫోటో. మామ్ ఈ ఫోటోను మార్స్ ఉపరితలం నుండి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుండి తీసింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy