‘మార్స్’ ఫోటో పంపిన ‘మామ్’..!

marsనిన్న మార్స్ ఆర్బిట్ లోకి చేరిన మామ్ శాటిలైట్ తీసిన మొదటి ఫోటోని రిలీజ్ చేసింది ఇస్రో. ఈ రోజు ట్విట్టర్ లోని తమ అధికారిక అకౌంట్ లో మామ్ తీసిన ఫోటో పెట్టి ‘ఈ వ్యూవ్ చాలా బాగుందని’ ట్వీట్ చేసింది ఇస్రో. ప్రస్తుతం ఈ శాటిలైట్ మార్స్ ప్లానెట్ కి 421 కిలో మీటర్ల దూరంలో, మార్స్ చుట్టు తిరుగుతోందని చెప్పింది ఇస్రో.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy