మాల్దీవుల్లో శ్రీయ స్కూబా డైవింగ్

SRIYAసినినటి శ్రీయ ఎంజాయ్ చేసేందుకు మాల్దీవులకు వెళ్లింది. అక్కడి అందాలను చూడటమే కాదు..సముద్రపులోతుల్లోకి వెళ్లి నీటి లోపల అందాన్ని తనివితీరా ఆస్వాదించిందింది ఈ బ్యూటీ. అక్కడ స్కూబా డైవింగ్‌ చేసింది. సమ్మర్ వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిన శ్రీయ.. బోటు షికారుని ఎంజాయ్‌ చేశారు. ఆ సమయంలో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా లో పోస్టు చేసింది. మాల్దీవుల్లో మస్త్‌ మజా చేసి… మళ్లీ వచ్చేవరకూ ‘టాటా’ అంటూ’ ఇండియా వచ్చేసింది. శ్రీయ స్కూబా డైవింగ్‌ చేయడం ఇది ఫస్ట్‌ టైమ్‌ కాదు. అంతకుముందు చాలాసార్లు చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy