మాల్యా లగ్జరీ జెట్ అమ్ముడు పోయింది

mallyajetలిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా లగ్జరీ జెట్‌ అమ్ముడుపోయింది. మూడుసార్లు వేసిన వేలం పాటలో కొనేవారే కరువైన ఎయిర్‌బస్‌ A319-133C VT-VJM MSM 2650 జెట్‌ కొనుగోలుకు అమెరికాకు చెందిన ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ సేల్స్‌, ఎల్‌ఎల్‌సీ కంపెనీ ముందుకొచ్చింది. అత్యధికంగా రూ.34.8 కోట్ల బిడ్‌ వేసి మాల్యా లగ్జరీ జెట్‌ను దక్కించుకుంది. ఈ బిడ్‌ను బాంబే హైకోర్టు ఆమోదించింది. బిడ్‌ మొదట 1.9 మిలియన్‌ డాలర్లకు ప్రారంభమైంది. ఈ జెట్‌లో 25 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రయాణించవచ్చు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy