మింట్ లో 141 ఉద్యోగాలు

mintప్రభుత్వ రంగ సంస్థ మింట్ లో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 141 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. చివరి తేది ఏప్రిల్ 28. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండటంతో పాటు ఐటీఐ కూడా పాసై ఉండాలి. సంబంధిత రంగాలలో నైపుణ్యం కలిగి ఉండాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ఉద్యోగ వివరాలు…

పోస్టు: జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్

పోస్టుల సంఖ్య: 141

అర్హత: పదవతరగతి(ఐటీఐ లో నైపుణ్యం కంపల్సరీ)

వయసు: 18 నుంచి 25 ఏళ్లు

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

మోడ్: ఆన్ లైన్ లో(http://igmhyderabad.spmcil.com)

దరఖాస్తు మొదలు: 09-04-2017

చివరి తేది: 28-04-2017

దరఖాస్తు(ఆఫ్ లైన్) చేరడానికి చివరి తేది: 01-05-2017

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy