మిచిగాన్ వర్సిటీ స్టూడెంట్స్ ను ఇంప్రెస్ చేసిన మిషన్ కాకతీయ!

michgaonమిషన్ కాకతీయ పథకం అద్భుతమైన పథకమని.. ఇది మంచి ఫలితాలనిస్తుందని మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు అన్నారు. ఈ రోజు సచివాలయంలో మిషన్ కాకతీయ పథకంపై మిచిగాన్ విద్యార్థులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. తాము ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించామని చెప్పారు. పర్యటనలో మొత్తం 500 మంది రైతులను కలిశామని… కచ్చితంగా ఇది రైతులకు మేలు చేసే పథకమన్నారు. ఇంకా ఈ పథకం మీద పరిశోధన చేస్తున్నామని.. దీనికి సంబంధించిన రిపోర్టు జులైలో తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy