మిలియనీర్ల లిస్టులో ఇండియా నాలుగో స్థానం

19brk-132ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లో మిలియనీర్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. ఆసియా పసిఫిక్‌ 2016 వెల్త్‌ రిపోర్ట్‌ ఈ వివరాల్ని ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం ఆసియా పసిఫిక్‌ దేశాల్లో భారత్‌ టాప్‌ 5లో నిలవగా…జపాన్‌ మొదటి స్థానంలో వుంది.

 

 

2015 సంవత్సరం నాటికి ఉన్న లెక్కల ప్రకారం..

  • మొదటి స్థానం : జపాన్‌
  •  రెండో స్థానం : చైనా
  • మూడో స్థానం : ఆస్ట్రేలియా
  •  నాలుగో స్థానం : భారత్‌
  • ఐదో స్థానం : సింగపూర్‌
  •  ఆరో స్థానం : హాంగ్‌కాంగ్‌
  •  ఏడో స్థానం : దక్షిణకొరియా
  •  ఎనిమిదో స్థానం : తైవాన్‌
  •  తొమ్మిదో స్థానం : న్యూజిలాండ్‌
  •  పదో స్థానం : ఇండోనేషియా

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy