మిషన్ భగీరథ దేశానికే రోల్ మోడల్: కేంద్రమంత్రి

ramesh-jiganagiమిషన్ భగీరథ  దేశానికే  రోల్ మోడల్  అన్నారు.. కేంద్రమంత్రి  రమేష్ జిగజినాగి . తాగునీరు, పారిశుద్ధ్య  పథకాలపై  హైదరాబాద్ లో  సమీక్ష సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా  మిషన్ భగీరథపై  పవర్ పాయింట్  ప్రజెంటేషన్ ఇచ్చారు  అధికారులు.  రాష్ట్రం మొత్తానికి  ఒకేసారి మంచినీటిని  అందించే  ప్రాజెక్ట్ ..దేశంలో ఇదే మొదటిదన్నారు కేంద్రమంత్రి.   పార్లమెంట్ సమావేశాలు  ముగిసిన తర్వాత..  భగీరథ పనులు  చూడడానికి  వస్తానన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy