మిష‌న్ భ‌గీర‌థ పైలాన్‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాని మోడీ

modi waterబేగంపేట విమానాశ్ర‌యం నుంచి హెలికాఫ్ట‌ర్‌లో కోమ‌టిబండ‌కు చేరుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మిష‌న్ భ‌గీర‌థ పైలాన్‌ను ఆవిష్క‌రించారు. అనంత‌రం న‌ల్లా తిప్పి మిష‌న్ భ‌గీర‌థను ప్రారంభించారు. ఆ త‌ర్వాత మిష‌న్ భ‌గీర‌థ‌పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిష‌న్ ను తిల‌కించారు ప్ర‌ధాని.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy