మిసెస్‌ ఇండియాగా మమత త్రివేది

mamataమిసెస్‌ ఇండియా – 2017 తెలంగాణకు చెందిన మమత త్రివేది ఎన్నికయ్యారు. ఈ నెల 4న చెన్నైలోని ఓ హోటల్‌లో నిర్వహించిన పోటీలో మమత ఎన్నికయ్యారు. పోటీలో 48 మంది పాల్గొన్నారు. ఆమెకు నిర్వాహకులు మిసెస్‌ ఇండియా – 2017 క్రౌన్‌ను అలంకరించారు. గురువారం హైదర్‌గూడలోని NSS లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మమత….క్లాసిక్ కేటగిరీలో తనకు ఈ స్థానం దక్కిందని తెలిపారు. భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింనందుకు సంతోషంగా ఉందన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy