మీ క‌ష్టాల్లో అండగా మేముంటాం: ప్రభుత్వ సలహాదారు వివేక్

ekనిరు పేదలకు ఏ కష్టం వ‌చ్చినా మేమున్నామన్నారు రాష్ట్ర‌ ప్రభుత్వ సలహాదారు  డాక్టర్ వివేక్ . ఆదివారం వరంగల్ రురల్ జిల్లా నర్సంపేటలో మాల ,మాల ఉపకులాల మహా గర్జన సభకు హాజరయ్యారు, అందరు చదువు కోకపోవటం వల్లనే దళితులు వెనుక పడిపోతున్నార‌ని వివేక్ అన్నారు. అందుకే పిల్లలందరికీ బడికి పంపిచాలన్నారు. పెద్ద‌ల‌కు ఏ కష్టం వ‌చ్చినా మేమున్నామన్నారు.విద్య తోనే విజ్ఞానం కలుగుతున్న వివేక్‌…. దళితులందరికి నాణ్యమైన విద్యను అందించేందుకు  పిల్లలందరిని రెసిడెన్షియల్ పాఠశాల లో చేర్పించాలని కోరారు.మాలలందరు ఐక్యతతో ఉంటే ఏ సమస్య అయిన పరిష్కారం  అవుతుందన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy