ముక్కోణ‌పు టీ-20 సిరీస్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

India-vs-Sri-Lankaకొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ముక్కోణ‌పు టీ-20 సిరీస్ నాలుగో మ్యాచ్‌లో శ్రీ‌లంక‌పై భార‌త్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.సోమవారం(మార్చి -12) జరగాల్సిన టీ-20 మ్యాచ్‌కు వర్షం రావడంతో టాస్ కొద్ది సమయం వాయిదా పడింది.దీంతో మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు.ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో మూడు జట్లు తలా ఒక మ్యాచ్‌ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మ్యాచ్ భారత్-శ్రీలంకకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్ బెర్త్ దాదాపు ఖరారైనట్లే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy