మొటిమలున్నాయిని ప్రాణం తీసుకుంది….

pimplesచిన్నచిన్న కారణాలతోనే జీవితాన్ని అంతం చేసుకునే వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రాణం తీసుకోవడం ఓ ఫాషన్ అయిపోయింది ఈతరం వాళ్లకి. మొహంమీద  మొటిమలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో ఇండోర్ కి చెందిన 22 ఏళ్ల నిధి మాల్వియ ఆత్మహత్య చేసుకుంది. మొటిమలు ఎక్కువ ఉన్నాయని తరుచూ బాధపడుతూ వుండేది నిధి. ఈ బాధ మరింత ముదిరిపోయి ఆదివారం అర్థరాత్రి విషం తాగింది. హాస్పిటల్ కి తీసుకెళ్ళినా లాభం లేకపోయింది. అక్కడే చనిపోయింది నిధి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy