ముగ్గురు మావోయిస్టు కొరియర్లు అరెస్టు

maoistscouriersభద్రాచలంలో ఇవాళ ముగ్గురు మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేశారు. మావోయిస్టు కొరియర్ల నుంచి 200 మీటర్ల ఆలివ్ గ్రీన్ క్లాత్ బండిల్, 15 డిటోనేటర్లు,10 జిలిటెన్ స్టిక్స్, రూ. 20,000 నగదు, 5 సెల్ ఫోన్లు, 2 మోటార్ బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు భద్రాచలం ఎస్పీ సంగ్రామ సింగ్ పాటిల్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy