మున్సి’పోల్’ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

its-time-for-crossing-over-in-kerala-politics_260114061648మున్సిపల్ ఎన్నికలకు ఎలక్షన్ కమీషన్ విడుదల చేసిన షెడ్యూల్ కు హైకోర్టు ఆమోదించింది. మున్సిపల్ ఎన్నికలు ఆలస్యం కావడంతో ఎలక్షన్లు ఎందుకు నిర్వహించలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో వెంటనే ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసి ఎలక్షన్ కమిషన్ కు అందించింది. ఆ తర్వాత ఎలక్షన్ కమీషన్ షెడ్యూలును విడుదల చేసి, ఎన్నికల తేదీలను, ఫలితాల వివరాలను హైకోర్టుకు సమర్పించింది.

ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి ఆదేశించింది హైకోర్టు. అంటే యథావిధిగా ఈ నెల 30 న జరగనున్నాయి. ఏప్రిల్ 10 లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వులు పంపించింది. వచ్చే నెల 2న ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తామని కోర్టుకు ఈసీ తెలిపింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy