మున్సిపాల్టీల అభివృద్ధికి 5వేల కోట్లు: కేటీఆర్

ktrరాష్ట్రంలో అన్ని మున్సిపాల్టీలను అభివృద్ధి చేస్తామన్నరు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో మున్సిపల్ కమిషనర్లతో సమావేశమైన కేటీఆర్… అన్ని నగరాల్లో కనీస వసతులుండేలా చూడాలని చెప్పారు. మున్సిపాల్టీల అభివృద్ధికి త్వరలో 5 వేల కోట్ల రుణాలిస్తామన్నారు. పారిశుద్ద్యం, లైటింగ్, తాగునీరు, డ్రైనేజ్, శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy