ముష్కర మూక మళ్లీ దాడి.. మహిళ మృతి

pak-ggపాక్ మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్ముకాశ్మీర్ లో తెల్లవారుజామున కాల్పులకు దిగింది. రాజౌరి జిల్లాలోని నౌషెరా సెక్టార్ బోర్డర్ లోని ఆర్మీ క్యాంప్ లక్ష్యంగా మోర్టార్లతో దాడి చేసింది. ఈ దాడిల ఓ మహిళ  చనిపోయింది . ఆమె భర్తకు గాయాలు అయ్యాయి. ఇంకా పాక్ – భారత్ ఆర్మీ మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy