మూగబోనున్న లండన్ బిగ్ బెన్

london_big_ben_tower_wallpaperప్రపంచ ప్రఖ్యాతి గాంచిన.. 156 ఏళ్ల నాటి లండన్ బిగ్ బెన్ మూగబోనుంది. గడియారంలోని ముల్లులు, బేరింగ్ లో సమస్యలు ఉండటంతో… వాటికి మరమ్మతుల కోసం 4 నెలల పాటు క్లాక్ టవర్ ను మూసివేయనున్నారు. 1859లో 315 అడుగుల ఎత్తులో ఈ టవర్ ను నిర్మించారు. దీన్ని నాలుగు నెలల పాటు మూసివేయడం ఇదే ఫస్ట్ టైం. 1976లో చేపట్టిన మరమ్మతుల కోసం 26 రోజులు మాత్రమే గడియారాన్ని ఆపివేశారు. ప్రస్తుతం క్లాక్ టవర్ రిపేర్ కోసం సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించింది బ్రిటీష్ గవర్నమెంట్.

3597

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy