మూడో వన్డే: బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ssమూడో వన్డేలో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో తొలిసారి టాస్ గెలిచిన స్మిత్.. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు వన్డేల్లో ముందు బ్యాటింగ్ చేసిన ఇండియానే గెలిచిన విషయం తెలిసిందే. మూడో వన్డేకు కూడా ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నది విరాట్ సేన.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy