మెట్రోరైల్లో ఇద్దరు దేశాధినేతలు

modi-in-metroఆస్ట్రేలియా ప్ర‌ధాని మాల్క‌మ్ ట‌ర్నబుల్‌తో క‌లిసి ఢిల్లీ మెట్రో రైలులో ప్ర‌యాణించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. మండి హౌజ్ మెట్రో స్టేష‌న్‌కు వ‌చ్చిన ఈ ఇద్ద‌రు దేశాధి నేతలు.. రైలెక్కారు. ఈ సంద‌ర్భంగా ట్రైన్‌లో మోడీతో క‌లిసి సెల్ఫీ తీసుకున్నారు ట‌ర్నబుల్‌. స్టేష‌న్‌లో ఢిల్లీ మెట్రో రూట్‌ను రెండు దేశాల ప్ర‌ధానులు ఆస‌క్తిగా చూశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy