మెడిసిన్ కేటగిరిలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్

nobel1_2572683gమెడికల్ విభాగంలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్ స్వీడిష్ అకాడమీ నోబెల్ బహుమతులను ప్రకటించింది. విలియం క్యాంప్‌బెల్, సంతోషి ఒమూరా, యుయూతు మెడికల్ సైన్స్లో నోబెల్ ప్రైజ్ కు ఎంపికైనట్టు తెలిపింది. మలేరియా, నట్టలపై వీళ్లు చేసిన విశేష కృషికిగాను… ఈ బహుమతికి ఎంపిక చేసినట్టు తెలిపింది. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబుల్ జ్ఞాపకార్థం ఆయన వర్ధంతి రోజు డిసెంబర్ 10న నోబుల్ స్వీడిష్ అకాడమీ ప్రతి సంవత్సరం ఈ ఫ్రైజ్ లను అందజేస్తుంది.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy