మెరిట్ స్కాలర్‌షిప్‌లకు అక్టోబర్ 31 గడువు

Inter sutentsమెరిట్ స్కాలర్‌షిప్పులకు అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ తెలిపింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ప్రతిభావంతులైన విద్యార్థులకు అందిస్తోంది. ఇంటర్ పూర్తిచేసిన ( సెకండ్ ఇయర్ లో ప్రతిభచూపిన) విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుందని ఇంటర్‌బోర్డు సెక్రటరీ ఏ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు (scholarships.gov.in) వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. 2015-16, 2016-17 బ్యాచ్‌లవారు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy