మే 12 నుంచి 7 దేశాల పర్యటనకు మోడీ

Modi-foreign-tourప్రధాని నరేంద్రమోడీ 7 దేశాల పర్యటనకు రెడీ అయ్యారు. మే నుంచి జులై నెల వరకు ఆయన శ్రీలంక, కజకిస్థాన్, రష్యా, జర్మనీ, స్పెయిన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను సందర్శించనున్నారు.

… మే 12 నుంచి 14 వరకు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ బౌద్ధ సమ్మేళనంలో మోడీ పాల్గొంటారు.

… జూన్ 1 నుంచి 3 వరకు రష్యాల సెయింట్ పీటర్స్ బర్గ్ కి వెళతారు. అక్కడ జరిగే అంతర్జాతీయ ఆర్ధిక భేటీలో పాల్గొంటారు.

… జూన్ 7,8 తేదీల్లో కజిగిస్థాన్ లో జరిగే షాంఘై సహకార సంస్థ చర్చలకు హాజరవుతారు.

… అనంతరం జూలై  7-8 తేదీల్లో జర్మనీ హాంబర్గ్ లో జరిగే .. జీ 20- సదస్సుకు అటెండవుతారు ప్రధాని నరేంద్ర మోడీ.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy