మే 18న ఐసెట్

The Maharashtra state board for secondary and higher secondary education (MSBSHSE) conducts the exam for the students for the Higher Secondary Certificate (HSC) exam from Thursday, at Belapur. Express Photo by Narendra Vaskar. 18.02.2016. Mumbai.ఐసెట్ 2017 కు ఉన్నత విద్యామండలి డేట్స్ ఫిక్స్ చేసింది. MBA, MCA ఎంట్రెన్స్ కు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈనెల 21 నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మే 18న పరీక్ష నిర్వహించి 30న ఫలితాలు విడుదల చేస్తామన్నారు ఛైర్మన్ పాపిరెడ్డి. ఈసారి ఎంట్రన్స్ బాధ్యతలు.. కాకతీయ వర్సిటీకి అప్పగించారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మే 24 నుంచి విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. మే 18 న ఐసెట్ ఎగ్జామ్ నిర్వహించి.. మే 21 న ప్రిలిమినరీ కీ విడుదల చేయనున్నారు. మే 27 వరకు అభ్యంతరాలు స్వీకరించి 30న ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు పాపిరెడ్డి.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy