మే 4న చైనాలో బాహుబలి-2

bahubali2ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించి..రికార్డులు బద్దలు కొట్టిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ చైనాలో విడుదల చేసేందుకు అంతా సిద్ధం చేశారు. మే 4న చైనా ప్రేక్షకులు థియేటర్లలో బాహుబలి 2 భాగాన్ని చూసి ఎంజాయ్ చేయనున్నారు. అయితే బాహుబలి రెండో భాగం చైనాలో విజయవంతం అవుతుందని రాజమౌళి టీమ్ ధీమాగా ఉన్నారు. ఇటీవల బాహుబలి 2 జపాన్‌లో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధిస్తున్న ‘బాహుబలి 2′ మిలియన్‌ డాలర్‌ మార్క్‌ను క్రాస్‌ చేసి దూసుకుపోతోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy