మైండ్ బ్లోయింగ్ యాక్సిడెంట్

road-accidentహైదరాబాద్ అఫ్జల్ గంజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్తున్నారు. గత రాత్రి బేగం బజారులోని భూలక్ష్మి మాతా గుడి దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. అఫ్జల్ గంజ్ నుంచి మోటారుసైకిల్‌పై వస్తున్న యువకుడు..  టర్నింగ్ తీసుకునే క్రమంలో బేగం బజారు నుంచి వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటన సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy