మొత్తం 36 అంశాలపై మంత్రివర్గం భేటీ

ts cabinetరాష్ట్ర కేబినెట్ భేటీ మొదలైంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ ప్రారంభమైంది. ముందుగా తొమ్మిది అంశాలను టేబుల్ ఐటమ్స్‌గా తీసుకురానున్నారు. తెలంగాణ రిజర్వేషన్ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకోనుంది కేబినెట్.

కేంద్ర జీఎస్‌టీ బిల్లుతో సహా మొత్తం 36 ప్రతిపాదనలపై కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వీటిలో రెవెన్యూశాఖ- 9, సాగునీటి పారుదలశాఖ- 8, పురపాలకశాఖ- 5, ఆటవీశాఖ- 5, ఆర్థికశాఖ- 5 మరికొన్ని ఇతర ప్రతిపాదనలు ఉన్నట్టు సమాచారం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy